ఏళ్ల తరబడి సాగిన రూమర్లకు తెరదించుతూ.. టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న (నిన్న) వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఈ జంట ధరించిన దుస్తులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా ఈ జంట కోసం ప్రత్యేకంగా రాజసం ఉట్టిపడేలా పెళ్లి దుస్తులను సిద్ధం చేశారు.
![]()
