దర్శకుడు అనిల్ రావిపూడి మరో మల్టీ స్టారర్‌ను తెరకెక్కించటానికి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో వెంకటేష్- కళ్యాణ్‌రామ్ కథానాయకులు. వీరికి జోడీకి కథానాయికల ఎంపికకు అనిల్‌రావిపూడి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వెంకటేష్‌కి జోడీగా కీర్తీ సురేష్ ఎంపిక ఖాయమైనట్లుగా సమాచారం. కళ్యాణ్‌రామ్‌కి జోడీగా నటించ నున్న హీరోయిన్ల జాబితాలో
కయాదు లోహర్ పేర్లు ఉన్నాయి. కృతీశెట్టి పేరు ఫైనలయ్యే అవకాశం ఉంది. ‘డ్రాగన్, అల్లూరి, ఫంకీ’ చిత్రాల ఫేమ్ కయాదు లోహర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది.
![]()
