తనకు వివాహం జరిగిందంటూ తాజాగా ఓ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ప్రముఖ నటి మెహరీన్ కౌర్ పిర్జాదా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు అసలు పరిచయమే లేని వ్యక్తితో పెళ్లి జరిగిందని వార్తలు రాయడంపై ఆమె మండిపడ్డారు. గత
ఇలాంటి విషయాలపై మౌనంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు స్పందించక తప్పడం లేదని అన్నారు.
![]()