స్పిన్నర్లు ప్రనేలన్ సుబ్రాయన్ (2/13), కేశవ్ మహరాజ్ (2/22) కీలక సమయాల్లో రాణించిన వేళ న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో దక్షిణాఫ్రికా 19 పరుగులతో
సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సను 2-2తో సమం చేసింది. అంతేకాదు సిరీస్ దక్కించుకొనే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత సఫారీలు 20 ఓవర్లలో 164/5 స్కోరు చేశారు. కానర్ ఎస్తేరూజెన్ (57) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కైల్ జేమిసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఓ మోస్తరు స్కోరు ఛేదనలో న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. టిమ్ రాబిన్సన్ (32) రాణించాడు.
![]()
