ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీల విలువలపై ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
ను కొనుగోలు చేయడానికి వచ్చిన 1.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.16,000 కోట్లు) భారీ ఆఫర్‌ను యాజమాన్యం తిరస్కరించింది. అమెరికా, కెనడాలో కార్యకలాపాలు నిర్వహించే ఇన్వెస్ట్మెంట్ సంస్థ కొలంబియా పసిఫిక్ క్యాపిటల్ పార్టనర్స్ (సీపీసీపీ) ఈ ప్రతిపాదనను ఇచ్చింది. రెండు వారాల్లోనే మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చినా, ఫ్రాంచైజీ బోర్డు దీనిని అంగీకరించలేదు.
![]()
