శ్రీవారి దర్శనార్థం
పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తిరుమలకు చేరుకొన్నారు. ముందుగా గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకున్న సీఎంకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు తిరుమలకు చేరుకున్న అర్ధ గంట తర్వాత రాష్ట్రమంత్రి లోకేశ్ తిరుమలకు చేరుకున్నారు. లోకేశ్ వెంట నారా భువనేశ్వరి, నారా దేవాన్ష్ వచ్చారు.
![]()
