‘తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో
సినిమా తెరకెక్కుతోంది. సోమవారం ఈ సినిమా విడుదల తేదీని వెల్లడించారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దిల్రాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ఇందులో భాగమయ్యా. మే 1న ఈ సినిమా విడుదల చేయాలని నిర్ణయించా. కాకపోతే కండిషన్స్ అప్లై.. ఏపిల్ 30న ‘పెద్ది’ విడుదల ఉంది. అని దిల్రాజు చెప్పారు.
![]()
