గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రెండో పాట ‘రై రై రా రా’ విడుదలైంది. ఇప్పటికే రిలీజైన మొదటి పాట ‘చికిరి’ మంచి విజయం సాధించగా, ఈ రెండో సింగిల్ కూడా చార్ట్ బస్టర్గా నిలిచే లక్షణాలు కనిపిస్తున్నాయి.
![]()
