ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే పలువురు విదేశీ క్రికెటర్లు ఇంకా తమ జట్లతో చేరలేదు. కొంతమంది గాయాలపాలవ్వడం, మరికొందరు వర్క్‌లోడ్ కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై క్రికెట్ మాజీలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ అవుతోంది. విదేశీ క్రికెటర్లు జట్లతో చేరాల్సి ఉండటంతో
ను వాయిదా వేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఐపీఎల్ వర్గాలు స్పందించాయి.
![]()
